విరసం.. 16 సంస్థలపై నిషేధం ఎత్తివేత

రాజపత్రం విడుదలచేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): విరసం (విప్లవ రచయితల సంఘం)తో సహా రాష్ట్రంలో 16 మావోయిస్టు అను బంధ సంఘాలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయా సంఘాలను నిషేధిస్తూ మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేస్తూ మంగళవారం రాజపత్రం విడుదల చేసింది. నిషేధం తొలగించిన ప్రజాసంఘాల జాబితాలో విప్లవ రచయితల సం ఘం (రెవెల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్), తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం(టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ (ఏఎస్యూ), కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, తెలంగాణ రైతాంగ సమితి, తుడుందెబ్బ, ప్రజా కళామండలి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఫోరం ఎగైనెస్ట్ హిందూ ఫాసిజమ్ అఫెన్సివ్, సివిల్ లిబర్టీస్ కమిటీ, అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం ఉన్నాయి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

