ఎన్ఎల్ఎస్ఏ సభ్యురాలిగా ప్రొఫెసర్ బీనా

హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (ఎన్ఎల్ఎస్ఏ) సభ్యురాలిగా తెలంగాణకు చెందిన ఉస్మానియా ప్రొఫెసర్ బీనా చింతలపూరి నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమోదం తెలపటంతో శుక్రవారం ఆమె నియామకంపై కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌గా, మొదటి మహిళా రిజిస్ట్రార్‌గా పనిచేసిన బీనా.. జైళ్లు, ఖైదీలకు సంబంధించి సంసరణలకు ఎనలేని కృషి చేశారు. ఆమె సేవలకు ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అమెరికాకు చెందిన అశోక అవార్డు లభించింది. సీనియర్ న్యాయవాదులు మీనాక్షి అరోరా, కేవీ విశ్వనాథన్, సిద్ధార్థ లూధ్రతో పాటు సామాజిక కార్యకర్త ప్రవీణ్ పాటర్ ఎన్ఎల్ఎస్ఏ సభ్యులుగా నియమితులయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- legal aid
- NLSA
- Professor Beena
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

