Ganesh Nimajjanam | సిరిసిల్లలో రెండోరోజు కొనసాగిన గణేశ్ నిమజ్జనం.. Photos

గణేశ్ నిమజ్జనం

గణేశ్ నిమజ్జనం వేడుకలు ఆదివారం రెండోరోజు కొనసాగాయి.

వినాయక నవరాత్రి ఉత్సవాల చివరిరోజు శనివారం నుంచి అంగరంగ వైభవంగా శోభాయాత్రను ప్రారంభించారు. Photo Credit : Pradeep Manthri

పట్టణంలోని పలు వీధులగుండా శోభాయాత్ర సాగుతూ మానేరు తీరం వైపు పయనమయ్యాయి. Credit : Pradeep Manthri

పట్టణంలోని ఆయా వీధులగుండా భారీ గణేశ్ విగ్రహాలు పోలీసుల భద్రత మధ్య ఒక్కొక్కటిగా మానేరు నది తీరానికి చేరాయి.

మానేరు వంతెన దగ్గరలో ఏర్పాటు చేసిన భారీ క్రేన్ల సహాయంతో విగ్రహాలను మానేరు నదిలో నిమజ్జనం చేశారు.

ఈ సారి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడంతో శోభాయాత్రతో నెమ్మదిగా సాగాయి.

ఆదివారం ఉదయం మానేరు వంతెన నుంచి పోలీస్ స్టేషన్, గాంధీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ వరకు భారీ గణనాథులు నిమజ్జనం కోసం బారులు తీరాయి.

పోలీసులు దగ్గరుండి వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

మానేరు వద్ద నిమజ్జనం కోసం వినాయకుల క్యూ..

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకులు

వినాయకుల నిమజ్జనం

వినాయకుల నిమజ్జనం

వినాయకుల నిమజ్జనం

వినాయకుల నిమజ్జనం

వినాయకుల నిమజ్జనం
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
