గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్’ : శ్రీధర్‌బాబు
అంతర్జాతీయ అంశాలపై లోతైన పరిశోధన, విధానపరమైన చర్చలు, ప్రపంచ సమస్యలకు పరిషార మార్గాలను అన్వేషించే ఒక శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్ ఇన్స్టిట్యూట్'ను తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు
అంతర్జాతీయ అంశాలపై లోతైన పరిశోధన, విధానపరమైన చర్చలు, ప్రపంచ సమస్యలకు పరిషార మార్గాలను అన్వేషించే ఒక శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్ ఇన్స్టిట్యూట్’ను తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్- 2026’ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

