హైకోర్టు న్యాయవాదుల నూతన కార్యవర్గం

హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఆన్లైన్లో జరిగిన ఓటింగ్‌లో అధ్యక్షుడిగా పొన్నం అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా మొహమ్మద్ ముంతాజ్పాషా, కార్యదర్శులుగా చెంగల్వ కళ్యాణ్‌రావు, తోటకూర సృజన్‌కుమార్‌రెడ్డి, కోశాధికారిగా కే లక్ష్మయ్య, జాయింట్ సెక్రటరీగా డీ ధనలక్ష్మి ఎన్నికయ్యారు. క్రీడలు, సాంసతిక విభాగ కార్యదర్శిగా మంగులాల్ రమావత్, 15 ఏండ్ల ఈసీ మెంబర్‌గా బండారి శంకర్, మహిళా విభాగం ఈసీ మెంబర్‌గా కట్టా శ్రావ్య, నాలుగు ఏండ్ల ఈసీ (జనరల్) మెంబర్లుగా సీహెచ్ జయకృష్ణ, లంక మురళీకృష్ణ, ఆర్పీరాజు, ఏ విశాల ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

