Malla reddy Dance | మనవరాలి సంగీత్‌లో డ్యాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
Malla reddy Dance | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా సరే సందడిగా ఉంటుంది. తన మాటలతో, తన యాటిట్యూడ్‌తో చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పుడూ సరదాగా ఉంచుతారు. ఆయన కూడా అంతే జోష్‌తో ఉంటారు. అలాంటి మల్లారెడ్డి ఇప్పుడు తన మనమరాలి సంగీత్ ఫంక్షన్లో ఫుల్ ఎంజాయ్ చేసేశారు. అంతేకాకుండా డీజే టిల్లు సాంగ్‌కు మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీశారు.
Malla reddy Dance | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా సరే సందడిగా ఉంటుంది. తన మాటలతో, తన యాటిట్యూడ్‌తో చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పుడూ సరదాగా ఉంచుతారు. ఆయన కూడా అంతే జోష్‌తో ఉంటారు. అలాంటి మల్లారెడ్డి ఇప్పుడు తన మనమరాలి సంగీత్ ఫంక్షన్లో ఫుల్ ఎంజాయ్ చేసేశారు. అంతేకాకుండా డీజే టిల్లు సాంగ్‌కు మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీశారు.
చామకూర మల్లారెడ్డి మనమరాలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురి వివారం ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సంగీత్ నిర్వహించారు. ఇందులో మల్లారెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. అయితే ఈ సంగీత్‌లో మల్లారెడ్డి వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు అట్లుంటది మన మల్లారెడ్డితో అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే 75 ఏళ్ల వయసులోనూ అంత ఎనర్జీతో స్టెప్పులు వేయడం చూసి షాకైపోతున్నారు.
డాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి
తన మనవరాలు, మర్రి రాజశేఖర్ కుమార్తె సంగీత్ ఫంక్షన్లో డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్స్‌తో డాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి. pic.twitter.com/g1v5SeEXls
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

