మూడు రోజులు మండే ఎండలు
ఎండ తీవ్రత పెరిగింది. రెండు రోజులు అకాల వర్షాలు కురియడంతో తాత్కాలికంగా కాస్త చల్లబడిన వాతావరణం తిరిగి వేడెక్కుతున్నది. గురువారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- చప్రాల@43.4 డిగ్రీల ఎండ
- అదనంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఎండ తీవ్రత పెరిగింది. రెండు రోజులు అకాల వర్షాలు కురియడంతో తాత్కాలికంగా కాస్త చల్లబడిన వాతావరణం తిరిగి వేడెక్కుతున్నది. గురువారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా చప్రాలలో 43.4, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్దారిలో 43.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
ఉత్తరాది నుంచి వస్తున్న వేడిగాలుల వల్ల శుక్ర, శని, ఆదివారాలలో అదనంగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గాలి వచ్చితి, ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని తెలిపింది. దీని ప్రభావంతో ఎండలు తీవ్రంగా ఉంటాయని, అలాగే రాగల మూడు రోజుల్లో పలు చోట్ల గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- 43.4 degrees sun
- Chaprala
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

