Fire Accident | రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ మార్కెట్ (Balaji Market) లో ఉన్న ఓ మెర్సిడెస్ బెంజ్ కార్ల వర్క్‌షాప్ (Mercedes Benz Cars Workshop) లో గత