Home
Common Pass
Common Pass
-
"కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక సిటీబ్యూరో: కామన్ పాస్ ధరలపై సర్కార్ టర్న్ తీసుకున్నది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల ఉమ్మడి పాస్ ధరలను సగానికి పైగా తగ్గించనున్నది. ప్రయాణికుల నుంచి ఎదురైన విముఖత, అభ్యర్థనలతో హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరను భారీగా తగ్గించేందుకు సిద్ధమైంది. ధరలు అధికంగా ఉండటం, వినియోగం తక్కువగా ఉండటంతో… ప్రారంభించి నెలరోజులు గడిచినా 100లోపే కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. ఈక్రమంలో ఇరు సంస్థల మధ్య కుదిరిన అభిప్రాయంతో సగానికిపైగా తగ్గించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయి. దీంతోనే కామన్ పాస్‌కు ఆశించిన స్పందన రాలేదు. రోజువారీ పాస్ కోసం రూ. 400, నెలవారీ పాస్ కోం రూ. 8500 చెల్లించాల్సి రావడంతో ప్రజలు దీనికి దూరంగా ఉన్నారు. ఇరు సంస్థల ఒప్పందం మేరకు ధరను ఏకంగా సగానికిపైగా తగ్గించాలని నిర్ణయించారు. కమిటీ చేసిన అధ్యయన నివేదిక ఆధారంగా రోజువారీ పాస్ రూ. 325కి, నెలవారీ పాస్ ధరను రూ. 4000కు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిసింది."
7 hours agoకామన్ పాస్ ధరలపై సర్కార్ టర్న్ తీసుకున్నది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల ఉమ్మడి పాస్ ధరలను సగానికి పైగా తగ్గించనున్నది. ప్రయాణికుల నుంచి ఎదురైన విముఖత, అభ్యర్థనలతో హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ కామన్ ప�
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

