వృషణాల్లో క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోవచ్చా!

స్త్రీలలో వక్షోజ క్యాన్సర్ రాకుండా ‘సెల్ఫ్ ఎగ్జామినేషన్’ ప్రక్రియ ఉంది కదా! అలాగే పురుషుల్లో వృషణాల క్యాన్సర్, కణతులు ముందుగానే పసిగట్టాలంటే ఏవైనా ప్రక్రియలు ఉన్నాయా తెలియజేయండి?
– ఓ సోదరుడు, వరంగల్
‘టెస్ట్క్యులర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్’ ద్వారా ప్రతి నెలా పురుషులు స్వయంగా వృషణాలను పరీక్షించుకోవచ్చు. దీనివల్ల క్యాన్సర్ కణుతులు, వేరికోసీల్ వెయిన్స్ లేదా వరిబీజాలు, పోలీప్స్ బయటపడతాయి. దీనివల్ల వృషణాల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే.. అంటే గ్రేడ్-1లోనే గుర్తించవచ్చు.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్, హస్తినాపురం,
హైదరాబాద్. ఫోన్: 9849770409
ఈ మెయిల్: bharathid506@gmail.com
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- testicular cancer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

