వైట్‌వాష్ దిశగా పాక్!
ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్.. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మూడో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి 133 రన్స్‌కే ఆలౌట్ అయిన బాబర్ సేన.. ప్రత్యర్థికి భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుంది.
ఎడ్జ్‌బాస్టన్ : ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్.. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మూడో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి 133 రన్స్‌కే ఆలౌట్ అయిన బాబర్ సేన.. ప్రత్యర్థికి భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 453 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాపార్డర్ విఫలమైనా హ్యారీ బ్రూక్ (75)తో పాటు జెమీ స్మిత్ (69), లారెన్స్ (65), ఒలీ రాబిన్సన్ (50), జోఫ్రా ఆర్చర్ (32 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన పాక్.. రాబిన్సన్ మొదటి ఓవర్లోనే సయిమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు వర్షం వల్ల ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 52/2 చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | భవిష్యత్తులో డబ్బు దాచుకోవడం వృథా.. ఎలాన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
KTR | అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ఈ 420 సర్కార్కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
KTR | తేలిపోతున్న కుట్రలు.. దారికొస్తున్న కుట్రదారులు.. మొన్న ఈనాడు.. నేడు సురేఖ క్షమాపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

