ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా మల్లీశ్వరి

న్యూఢిల్లీ: భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం కరణం మల్లీశ్వరికి తగిన గౌరవం లభించింది. దేశంలోని తొలి స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఢిల్లీ)కి మొదటి వైస్ చాన్స్‌లర్‌గా ఆమె నియమితురాలైంది. ఈ మేరకు ఢిల్లీ ఉన్నత విద్య సంచాలకులు అజ్మిల్ హక్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. త్వరలోనే విశ్వవిద్యాలయం వీసీగా మల్లీశ్వరి బాధ్యతలు చేపట్టే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ మాజీ వెయిట్‌లిఫ్టర్ సిడ్నీ (2000) ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ తరఫున పతకం గెలిచిన తొలి ప్లేయర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

