జపాన్ చాంప్ ఆంటోనెలి
ఫార్ములావన్ చాంపియన్‌షిప్‌లో ఇటలీ యువ రేసర్ కిమీ ఆంటోనెలి వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన జపాన్ గ్రాండ్ ప్రి రేసులో 19 ఏండ్ల ఆంటోనెలి టైటిల్ విజేతగా నిలిచాడు.
సుజుక : ఫార్ములావన్ చాంపియన్‌షిప్‌లో ఇటలీ యువ రేసర్ కిమీ ఆంటోనెలి వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన జపాన్ గ్రాండ్ ప్రి రేసులో 19 ఏండ్ల ఆంటోనెలి టైటిల్ విజేతగా నిలిచాడు. సరిగ్గా రెండు వారాల క్రితం చైనా గ్రాండ్ ప్రి గెలిచిన ఆంటోనెలి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన ఈ యువ సంచలనం 1:28:3:403 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన మెర్సిడెస్ డ్రైవర్ ఆంటోనెలి..ప్రత్యర్థులను వెనుకకు నెడుతూ రెండో టైటిల్ దక్కించుకున్నాడు. ఆస్కార్ పియాస్ట్రి(మెక్లారెన్), చార్లెస్ లెక్రెక్(ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్ చేశారు. ఇదే రేసులో పోటీపడ్డ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్(6), వెర్స్టాపెన్(8) ఘోరంగా నిరాశపరిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

