సినర్, సబలెంకా శుభారంభం
వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ యానిక్ సినర్ (ఇటలీ) గ్రాస్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్ వింబుల్డన్‌లో తొలి రౌండ్ దాటేందుకు చెమటోడ్చాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సినర్ 4-6, 6-3, 6-7 (6/8), 6-2, 6-3తో మియోమిర్ కెక్మనోవిచ్ (సెర్బియా)పై ఐదు సెట్లపాటు పోరాడి గెలిచాడు.
న్యూయార్క్ : వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ యానిక్ సినర్ (ఇటలీ) గ్రాస్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్ వింబుల్డన్‌లో తొలి రౌండ్ దాటేందుకు చెమటోడ్చాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సినర్ 4-6, 6-3, 6-7 (6/8), 6-2, 6-3తో మియోమిర్ కెక్మనోవిచ్ (సెర్బియా)పై ఐదు సెట్లపాటు పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6-1, 6-2, 6-4తో క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిచ్‌ను చిత్తు చేశాడు.
అత్యంత హోరాహోరీగా సాగిన మరో పోరులో రష్యా స్టార్ ఆండ్రీ రుబ్లెల్ 4-6, 7-6 (8/6), 6-3, 3-6, 6-7 (12/14)తో తన దేశానికే చెందిన రోమన్ సఫియుల్లిన్ చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) సులువుగా తొలి రౌండ్ దాటింది. తన స్థాయికి తగ్గట్టు ఆడిన సబలెంకా 6-2, 6-3 తో కొస్తోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. 14వ సీడ్ నవోమి ఒసాక (జపాన్) 6-1, 7-5తో ఎల్సా జాక్వెమోట్ (ఫ్రాన్స్)ను ఓడించి ముందంజ వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

