నయా జెర్సీలో హెచ్ఎఫ్సీ

హైదరాబాద్, ఆట ప్రతినిధి: రానున్న ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో స్థానిక క్లబ్ హైదరాబాద్ ఎఫ్‌సీ నయా జెర్సీలో బరిలోకి దిగుతున్నది. నవంబర్ 19న మొదలుకానున్న ఐఎస్ఎల్ సీజన్ కోసం హెచ్ఎఫ్సీ బుధవారం కొత్త జెర్సీని విడుదల చేసింది. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ హమ్మెల్తో కలిసి వినూత్న రీతిలో జెర్సీకి రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

