హామిల్టన్ @ 100

న్యూఢిల్లీ: ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఫార్ములా వన్ (ఎఫ్1) కెరీర్లో అరుదైన ఘనత సాధించాడు. స్పానిష్ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించడం ద్వారా కెరీర్లో 100వ పోల్ నమోదు చేసుకున్నాడు. ఈ జాబాతాలో హమిల్టన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. ఫెరారీ గ్రేట్ మైఖేల్ షుమాకర్ 68 పోల్ పొజిషన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. 2007లో అరంగేట్రంలోనే పొల్ పొజిషన్ దక్కించుకున్న హామిల్టన్.. అప్పటి నుంచి అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్నాడు. ‘చాలా ఆనందంగా ఉంది. అప్పుడే వంద పోల్ పొజిషన్స్ సాధించానంటే నమ్మశక్యంగా లేదు. ఇప్పటికీ తొలి రేస్‌లో పాల్గొంటున్న విధంగానే సిద్ధమవుతుంటా. సపోర్టింగ్ స్టాఫ్ సహకారం మరువలేనిది’ అని రేస్ అనంతరం హామిల్టన్ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Hamilton
- Hamilton claims
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

