గుర్రపు స్వారీకి ప్రోత్సాహం: ఎమ్మెల్సీ కవిత
శంకర్పల్లి రూరల్: క్రీడల్లో గుర్రపు స్వారీ భిన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామ శివారులో నాజర్ పోలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన షో జంపింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటి గుర్రపు స్వారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఇటువంటి ఆటల పట్ల యువత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడల కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తున్నదన్నారు. ఇటువంటి హార్స్ జంపింగ్ కేంద్రాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కవిత అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- horse riding
- kavitha
- mlc
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

