DC vs RR | టాస్ గెలిచిన ఢిల్లీ.. వైభవ్ మెరుస్తాడా..!
DC vs RR : ప్లే ఆఫ్స్ బెర్తుకు పోటీపడుతున్న రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అక్షర్ పటేల్ రాజస్థాన్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
DC vs RR : ప్లే ఆఫ్స్ బెర్తుకు పోటీపడుతున్న రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. టాప్-4లో నిలవాలంటే భారీ విజయంతో రెండు పాయింట్లు తప్పనిసరైన వేళ ఇరుజట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అక్షర్ పటేల్ రాజస్థాన్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. త్రిపురన వైభవ్ అరంగేట్రం చేస్తున్నాడని అక్షర్ తెలిపాడు.
ప్రస్తుతం రాజస్థాన్ 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. 10 పాయింట్లతో ఢిల్లీ ఎనిమిదిలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవ్వాలంటే ఢిల్లీ కంటే రాజస్థాన్‌కు విజయం తప్పనిసరి. ఆరంభంలో అదరగొట్టి.. ఆ తర్వాత డీలా పడిన రాజస్థాన్ విజయంతో ముందంజ వేయాలనే కసితో ఉంది. ఓపెనర్లు వైభవ్, యశస్వీతో పాటు జురెల్, పరాగ్ రాణిస్తే భారీ స్కోర్‌తో ఢిల్లీకి సవాల్ విసరాలని రాజస్థాన్ భావిస్తోంది.
🚨 Toss Update from New Delhi 🚨@DelhiCapitals won the toss and elected to field first against @rajasthanroyals
Updates ▶️ https://t.co/JwHkQQ1ayi #TATAIPL | #KhelBindaas | #DCvRR pic.twitter.com/u3TocHsOt1
— IndianPremierLeague (@IPL) May 17, 2026
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), రవి సింగ్, ఫెరీరా, శుభం దూబే, ఆర్చర్, మిల్నే, బ్రిజేశ్ శర్మ, యశ్ రాజ్ పూనియా.
ఇంప్యాక్ట్ సబ్స్ –
ఢిల్లీ తుది జట్టు : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పొరెల్, సహిల్ పరఖ్, స్టబ్స్, మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధత్ తివారీ, త్రిపురణ విజయ్, ఎంగిడి, స్టార్క్, ముకేశ్ కుమార్.
ఇంప్యాక్ట్ సబ్స్ –
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

