IPL 2021: ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ

చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆదివారం మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం విలియమ్సన్(66 నాటౌట్) రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఏడు పరుగులు చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదించి మ్యాచ్‌లో గెలిచింది. ఈ సీజన్లో ఇదే తొలి సూపర్ ఓవర్.
Reverse has done the trick! @DelhiCapitals have won the Super Over and it went right down to the final ball. https://t.co/9lEz0r9hZo #SRHvDC #VIVOIPL pic.twitter.com/AmMY3yojA8
— IndianPremierLeague (@IPL) April 25, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- IPL 2021
- SRH vs DC
- super Over
RELATED ARTICLES
తాజా వార్తలు
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

