David Warner | అవును.. తాగి బండి నడిపాను.. నేరాన్ని అంగీకరించిన వార్నర్
మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈస్టర్ సండే సందర్భంగా కారు నడుపుతున్న వార్నర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా అందులో అతడు పరిమితికి మించి మద్యం తాగినట్టు తేలింది.
సిడ్నీ : మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈస్టర్ సండే సందర్భంగా కారు నడుపుతున్న వార్నర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా అందులో అతడు పరిమితికి మించి మద్యం తాగినట్టు తేలింది.
దీనిపై సిడ్నీలోని స్థానిక కోర్టు విచారణ చేపట్టగా వార్నర్ తరఫున అతడి న్యాయవాది హాజరై.. ఆసీస్ మాజీ ఆటగాడు నేరాన్ని ఓప్పుకున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విని వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. ఈనెల 18న తుదితీర్పును వెల్లడించనుంది. స్థానిక చట్టాల ప్రకారం వార్నర్‌కు డ్రైవింగ్ చేయకుండా ఆరునెలల పాటు అనర్హత విధించడం లేదా తొమ్మిది నెలల జైలు శిక్ష పడే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

