ఐఎస్ఎల్ ఫైనల్లో మోహన్‌బగాన్
ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో ఏటీకే మోహన్‌బగాన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీస్ రెండో అంచె మ్యాచ్‌లో మోహన్‌బగాన్ 4-3(పెనాల్టీ షూటౌట్) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ పుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ)పై ఉత్కంఠ విజయం సాధించింది.
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో ఏటీకే మోహన్‌బగాన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీస్ రెండో అంచె మ్యాచ్‌లో మోహన్‌బగాన్ 4-3(పెనాల్టీ షూటౌట్) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ పుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ)పై ఉత్కంఠ విజయం సాధించింది.
మ్యాచ్ నిర్ణీత సమయానికి తోడు ఎక్స్ట్రా టైమ్‌లో ఇరు జట్లు గోల్ ఖాతా తెరువలేకపోయాయి. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో ఏటీకే మోహన్‌బగాన్‌ను విజయం వరించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ATK Mohunbagan
- HFC
- isl
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

