సుందర్, పడిక్కల్‌తో పూమా ఒప్పందం
న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్‌తో ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ పూమా ఒప్పందం కుదుర్చుకుంది. తమ అద్భుత ఆటతీరుతో నిలకడగా రాణిస్తున్న సుందర్, పడిక్కల్ ఇక నుంచి తమ రోస్టర్‌లో భాగం కాబోతున్నరంటూ పూమా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పూమాతో కలిసి కొనసాగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న సుందర్, పడిక్కల్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Devdutt Padikkal
- Puma
- sunder
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

