Moto X40 : డిసెంబర్లో రానున్న మోటో ఎక్స్40..హాట్ ఫీచర్లు ఇవే..!
మోటో ఎక్స్40 టీజర్లతో అంచనాలు పెంచుతున్న మొటొరోలా ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లాంఛ్ డేట్‌ను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
న్యూఢిల్లీ : మోటో ఎక్స్40 టీజర్లతో అంచనాలు పెంచుతున్న మొటొరోలా ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లాంఛ్ డేట్‌ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. డిసెంబర్లో రానున్న మోటో ఎక్స్40 స్పెసిఫికేషన్స్‌పై లెనోవా ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ కీలక సమాచారం వెల్లడించారు. నెక్ట్స్ మొటొరోలా ఫోన్ స్పెసిఫికేషన్స్‌పై వీబోలో సమాచారం అందించారు.

మోటో ఎక్స్40 లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో కూడిన ఐపీ68 రేటింగ్‌ను కలిగిఉంది. మోటో ఎక్స్40 6.67 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో, 4x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఇక మోటో ఎక్స్40 4950ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ, 256జీబీ, లేదా 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో 8జీబీ, 12జీబీ, 18జీవీ ర్యాంతో మార్కెట్లోకి రానున్నాయని చెబుతున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

