Nothing Phone (1) | నథింగ్ ఫోన్ 1కు న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్..మెరుగైన కెమెరా
కొద్దినెలల కిందట ఎంట్రీ ఇచ్చిన నథింగ్ ఫోన్ 1 బుధవారం నుంచి నథింగ్ ఓఎస్ వెర్షన్ 1.1.4 అప్డేట్ను పొందింది. జులైలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయిన తర్వాత ఇది నాలుగో అప్డేట్ కావడం గమనార్హం.
న్యూఢిల్లీ : కొద్దినెలల కిందట ఎంట్రీ ఇచ్చిన నథింగ్ ఫోన్ 1 బుధవారం నుంచి నథింగ్ ఓఎస్ వెర్షన్ 1.1.4 అప్డేట్ను పొందింది. జులైలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయిన తర్వాత ఇది నాలుగో అప్డేట్ కావడం గమనార్హం. ఈ ఓఎస్ వెర్షన్ అప్డేట్లో భాగంగా కెమెరాను అప్‌గ్రేడ్ చేశారు. కెమెరా యాప్‌లో నథింగ్ థీమ్డ్ వాటర్‌మార్క్‌ను న్యూ ఓఎస్ వెర్షన్ తీసుకువచ్చింది.
మెయిన్, అల్ట్రావైడ్ సెన్సర్ల మధ్య కలర్ కన్సిస్టెన్సీని అప్డేట్ మెరుగుపరిచింది. మూవింగ్ ఆబ్జెక్ట్స్‌ను షూట్ చేసే క్రమంలో స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం న్యూ మోషన్ డిటెక్షన్ అల్గారిథమ్‌ను తాజా అప్డేట్ ముందుకుతెచ్చింది. అల్ట్రవైడ్ మోడ్‌లో హెచ్డీఆర్ వాడే క్రమంలో షూటింగ్ వేగం పెరుగుతుంది. మెరుగైన కలర్ ఆక్యురసీతో నైట్ మోడ్ షాట్స్ షార్ప్‌గా తీసేందుకు న్యూ అప్డేట్ ఉపకరిస్తుంది.
ఇక 2023 ఆరంభంలో నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ 13పై నథింగ్ ఓఎస్ అప్డేట్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 1 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ 29,999కి అందుబాటులో ఉండగా 8జీబీ 256జీబీ స్టోరేజ్ మోడల్ రూ 32,999కి, 12జీబీ 265జీబీ మోడల్ రూ 35,999కి లభిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వలసల నివారణే లక్ష్యం’
నెమ్మాది భిక్షంకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Patnam Narender Reddy | అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై తిట్ల రాజకీయాలు : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
‘‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ ని జయప్రదదం చేయండి’
‘ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

