Whatsapp Status : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక నుంచి డీపీలోనే స్టేటస్ చూడొచ్చు
వాట్సప్ మెసెంజర్ యాప్ మన ఇండియాలో ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సప్‌ను వాడుతారు. వాట్సప్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఫ్రీగా చాట్ చేయొచ్చు. ఫ్రీ వీడియో కాల్, వాయిస్ కాల్, కాంటాక్ట్స్ స్టేటస్ చూడటం, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఏవైనా క్షణాల్లో పంపించుకునే వెసులుబాటు వాట్సప్‌లో ఉంటుంది.

వాట్సప్ ఎంత ఫేమస్సో.. వాట్సప్ స్టేటస్ కూడా అంతే ఫేమస్. ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ స్టేటస్‌ను వాట్సప్‌లో చెక్ చేయొచ్చు. వాళ్లు ఏం పెట్టారో చూడొచ్చు. అయితే.. ఇక నుంచి వాట్సప్ స్టేటస్‌ను సపరేట్గా స్టేటస్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి డీపీ లేదా ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి వాట్సప్ స్టేటస్ చూడొచ్చు.
అయితే.. ఈ ఫీచర్ ఇంకా డెలవప్మెంట్ స్టేజ్‌లోనే ఉందట. ఈ ఫీచర్‌ను వాట్సప్ ఫర్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.21.17.5 లో తీసుకురానున్నారు. వాట్సప్ కాంటాక్ట్ ప్రొఫైల్ పిక్చర్‌ను క్లిక్ చేసినప్పుడు.. ఆ కాంటాక్ట్ స్టేటస్ చూసే ఆప్షన్ అక్కడ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే వాట్సప్ స్టేటస్ చూడొచ్చు. దాని కోసం సపరేట్గా స్టేటస్ ఆప్షన్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఇటీవలే వాట్సప్ మేజర్ అప్డేట్ను ప్రటించింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సప్ చాట్‌ను మూవ్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే.. వ్యూ వన్స్ అనే ఫీచర్‌ను కూడా వాట్సప్ ఇటీవలే ప్రారంభించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

