UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో లీగల్, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
UPSC Recruitment 2023 | డిప్యూటీ ఆర్కిటెక్ట్, సైంటిస్ట్ బి (Scientist B), జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (JSO), అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
UPSC Recruitment 2023 | కెమికల్, బాలిస్టిక్స్, టాక్సికాలజీ, ఆక్యుపేషనల్ హెల్త్, డాక్యూమెంట్స్ తదితర విభాగాలలో లీగల్ ఆఫీసర్(Legal Officer), సైంటిఫిక్ ఆఫీసర్(Scientific Officer), డిప్యూటీ ఆర్కిటెక్ట్, సైంటిస్ట్ బి (Scientist B), జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (JSO), అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 71
పోస్టులు : లీగల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, సైంటిస్ట్ బి, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
విభాగాలు : కెమికల్, బాలిస్టిక్స్, టాక్సికాలజీ, ఆక్యుపేషనల్ హెల్త్, డాక్యూమెంట్స్
అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30 నుంచి 58 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : రూ. 44900 నుంచి రూ.225000 వరకు (పోస్టులను బట్టి)
దరఖాస్తు ఫీజు: రూ.25
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 27
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

