SVIMS Recruitment 2023 | తిరుపతి ఎస్వీఐఎంఎస్లో 142 ఫ్యాకల్టీ పోస్టులు
SVIMS Recruitment | ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తదితర ఫ్యాకల్టీ పోస్టుల (Faculty positions) భర్తీకి తిరుపతి (Tirupati) లోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్వీఐఎంఎస్) ప్రకటన విడుదల చేసింది.
TIRUPATI SVIMS Recruitment 2023 | అనాటమీ, క్లినికల్ వైరాలజీ, జనరల్ సర్జరీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ విభాగాలలో.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తదితర ఫ్యాకల్టీ పోస్టుల (Faculty positions) భర్తీకి తిరుపతి(Tirupati) లోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎస్వీఐఎంఎస్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. మే 08 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 142
పోస్టులు: ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు.
విభాగాలు: జనరల్ సర్జరీ, అనాటమీ, క్లినికల్ వైరాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ, రేడియాలజీ, పెడియాట్రిక్స్, రోమటాలజీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.67700 నుంచి రూ.211300 వరకు
వయసు: 50 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) అలిపిరి రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా – 517 502.
చివరి తేది: మే 08
వెబ్సైట్ : www.svimstpt.ap.nic.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

