PNB SO Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
PNB SO Recruitment 2023 | క్రెడిట్, ఇండస్ట్రీ, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్ తదితర విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officers), మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటన విడుదల చేసింది.
PNB SO Recruitment 2023 | క్రెడిట్, ఇండస్ట్రీ, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్ తదితర విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officers), మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఆర్క్, సీఏ, సీఎంఏ, ఐడీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 240
పోస్టులు : స్పెషలిస్ట్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఆర్క్, సీఏ, సీఎంఏ, ఐడీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: కనీసం 21-38 ఏ్ండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 11
వెబ్సైట్ : pnbindia.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

