PNB SO Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
PNB SO Recruitment 2023 | క్రెడిట్, ఇండస్ట్రీ, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్ తదితర విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officers), మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది.
PNB SO Recruitment 2023 | క్రెడిట్, ఇండస్ట్రీ, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్, డేటా సైంటిస్ట్ తదితర విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officers), మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఆర్క్, సీఏ, సీఎంఏ, ఐడీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 240
పోస్టులు : స్పెషలిస్ట్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఆర్క్, సీఏ, సీఎంఏ, ఐడీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: కనీసం 21-38 ఏ్ండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 11
వెబ్సైట్ : pnbindia.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

