NIFTEM-T Recruitment | తంజావూరు నిఫ్టెమ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
NIFTEM-T Recruitment 2023 | టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం తంజావూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ (NIFTEM) ప్రకటన విడుదల చేసింది.
NIFTEM-T Recruitment 2023 | ఫుడ్‌ప్రాసెస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రాసెస్ ఇంజినీరింగ్, లైవ్‌స్టాక్ ప్రోడక్ట్ టెక్నాలజీ, మీట్ సైన్స్ తదితర విభాగాలలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం తంజావూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ (NIFTEM) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
మొత్తం పోస్టులు : 07
పోస్టులు : టీచింగ్ ఫ్యాకల్టీ
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
విభాగాలు : ఫుడ్‌ప్రాసెస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రాసెస్ ఇంజినీరింగ్, లైవ్‌స్టాక్ ప్రోడక్ట్ టెక్నాలజీ, మీట్ సైన్స్ తదితరాలు.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.80000.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది : జూలై 24
వెబ్సైట్ : http://www.iifpt.edu.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

