Job notifications | భారత సైన్యం, రైట్స్ లిమిటెడ్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు శుభవార్త. పలు విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయ్యింది.
1. Indian Army లో జాబ్స్.. సిపాయి ఫార్మా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ అగ్నిపథ్ ద్వారా 2023-24కు సంబంధించి సిపాయి ఫార్మా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులు : తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐల్యాండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల జిల్లాలకు చెందినవారు.
అర్హతలు : 55 శాతం మార్కులతో డీ ఫార్మాసీ లేదా 50 శాతం మార్కులతో బీ ఫార్మాసీ ఉత్తీర్ణత, శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహ పురుషులు మాత్రమే అర్హులు.
ఎంపిక : కంప్యూటర్ ఆధారిత రాత పరిక్షల్లో ప్రతిభ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : మార్చి 15
కేటాగిరీలు : సిపాయి ఫార్మా
వెబ్సైట్ : https://joinindianarmy.nic.in/Authentication.aspx
2. స్పోర్ట్స్‌కోటాలో 15 గ్రూప్ -డి పోస్టుల ఖాళీలు
చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2022-23కు స్పోర్ట్స్‌కోటాలో గ్రూప్ -డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
క్రీడాంశాలు: ఫుట్‌బాల్, బాడీ బిల్డింగ్, కబడ్డీ, హాకీ, క్రికెట్, వెయిట్‌లిఫ్టింగ్ (పురుషులు).
మొత్తం ఖాళీలు: 15
అర్హతలు: 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులై ఉండాలి.
ఎంపిక: ట్రయల్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
అడ్రస్: అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్/ రిక్రూట్మెంట్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై.
చివరితేదీ: మార్చి 13
వెబ్సైట్: https://pb.icf.gov.in/index.php
3.రైట్స్ లిమిటెడ్‌లో.. 10 ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్
హర్యానా, గురుగ్రామ్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 10
పోస్టు: ఇంజినీర్ (సివిల్)
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 32 ఏండ్లు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 13
వెబ్సైట్: https://www.rites.com/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

