IIT Tirupati Recruitment | ఐఐటీ తిరుపతిలో స్పోర్ట్స్ కోచ్, జిమ్ ట్రైనర్ పోస్టులు
IIT Tirupati Recruitment | వాలీబాల్(Vollyball), చెస్(Chess) వంటి స్పోర్ట్స్ విభాగాలలో స్పోర్ట్స్ కోచ్ (Sports Coach) & జిమ్ ట్రైనర్ (Gym Trainer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం తిరుపతి(Tirupati)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) ప్రకటన విడుదల చేసింది.
IIT Tirupati Recruitment | వాలీబాల్(Vollyball), చెస్(Chess) వంటి స్పోర్ట్స్ విభాగాలలో స్పోర్ట్స్ కోచ్ (Sports Coach) & జిమ్ ట్రైనర్ (Gym Trainer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం తిరుపతి(Tirupati)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు వాలీబాల్, చెస్, జిమ్ ట్రైనర్‌గా పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం ఖాళీలు : 03
పోస్టులు : స్పోర్ట్స్ కోచ్ & జిమ్ ట్రైనర్
విభాగాలు : వాలీబాల్, చెస్
అర్హతలు : బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు వాలీబాల్, చెస్, జిమ్ ట్రైనర్‌గా పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 ఎండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.25,000.
దరఖాస్తు : ఈ-మెయిల్
ఈ-మెయిల్ : outsourcing_rect@iittp.ac.in
చివరి తేదీ: జూలై 25
వెబ్సైట్ : https://www.iittp.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

