IIT Jodhpur Jobs 2023 | జోధ్‌పూర్ ఐఐటీలో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
IIT Jodhpur Recruitment 2023 | కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ తదితర విభాగాలలో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITJ) ప్రకటన విడుదల చేసింది.
IIT Jodhpur Recruitment 2023 | కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ తదితర విభాగాలలో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష(Written Test), స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ తదితరాలు.
విభాగాలు : కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 50-57 ఏండ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.101500 నుంచి రూ.159100
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 17
వెబ్సైట్ : https://www.iitj.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

