IISER Recruitment | తిరుపతి ఐఐఎస్ఈఆర్లో ఫ్యాకల్టీ పోస్టులు
IISER Recruitment 2023 | ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (IISER) ప్రకటన విడుదల చేసింది.
IISER Recruitment 2023 | ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (IISER) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ,ఏసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ, డెమో ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 32
పోస్టులు : ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
ఎలిజిబిలిటీ : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
విభాగాలు : ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తదితరాలు
ఎంపిక : ఇంటర్వ్యూ, డెమో ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
జీతం : రూ.1,01,500 నుంచి రూ.1,59,100.
దరఖాస్తు : ఆన్లైన్లో
వెబ్సైట్ : https://www.iisertirupati.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

