CITD Recruitment | హైదరాబాద్ సీఐటీడీలో ఫ్యాకల్టీ పోస్టులు
CITD Recruitment 2023 | హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్ఎంఈ-టూల్ రూమ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, ట్రైనర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
CITD Recruitment 2023 | హైదరాబాద్ (Hyderabad) బాలానగర్‌లోని ఎంఎస్ఎంఈ-టూల్ రూమ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, ట్రైనర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టులు : ఫ్యాకల్టీ, ట్రైనర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
విభాగాలు : ఆటోమేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సీఎన్సీ మ్యాచింగ్ అండ్ ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీ, కన్వెన్షనల్ అండ్ సీఎన్సీ మెషీన్స్, టూల్ డిజైన్, సివిల్ ఇంజినీరింగ్, క్యాడ్/ క్యామ్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్: training@citdindia.org, hr@citdindia.org
చివరి తేదీ: ఏప్రిల్ 23
వెబ్సైట్ : https://www.citdindia.org/html/recruitment.html
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

