DFCCIL Recruitment 2023 | డీఎఫ్‌సీసీఐఎల్‌లో 535 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
DFCCIL Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, మానవ వనరుల విభాగం (HR), ఐటీ, సిగ్నల్ & టెలికాం, మెకానికల్ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్/ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) నియంత్రణలో ఉన్న డీఎఫ్‌సీసీఐఎల్ (DFCCIL) ప్రకటన విడుదల చేసింది.
DFCCIL Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, మానవ వనరుల విభాగం (HR), ఐటీ, సిగ్నల్ & టెలికాం, మెకానికల్ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్/ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) నియంత్రణలో ఉన్న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీబీటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీబీఏటీ, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 535
పోస్టులు : ఎగ్జిక్యూటివ్/ జూనియర్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, మానవ వనరులు(HR), ఐటీ, సిగ్నల్ & టెలికాం, మెకానికల్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా
వయస్సు : 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.900, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.700 (ఎస్సీ, ఎస్టీ, PwD, ESM అభ్యర్థులకు ఫీజు లేదు)
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 19
వెబ్సైట్ : dfccil.com
హెల్ప్ డెస్క్ : +91-7353014447 ఉదయం 10:00 నుండి సాయంత్రం 17:00 వరకు.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

