AIIMS Recruitment | గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ పోస్టులు
AIIMS Gorakhpur Recruitment 2023 | డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, జనరల్‌సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ విభాగాలలో ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, తదితర ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గోరఖ్‌పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
AIIMS Gorakhpur Recruitment 2023 | డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, జనరల్‌సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ విభాగాలలో ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, తదితర ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గోరఖ్‌పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 121
పోస్టులు : ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.
విభాగాలు: డెర్మటాలజీ, అనాటమీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, జనరల్‌సర్జరీ, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
జీతం: పోస్టులను బట్టి నెలకు రూ.101500 నుంచి రూ.168900 వరకు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.3000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : మే 16
వెబ్సైట్ : https://aiimsgorakhpur.edu.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

