AAI Recruitment : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 342 ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Recruitment) విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Recruitment) విడుదల చేసింది. డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ నెల 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 342 ఉగ్యోగాలను భర్తీచేస్తున్నది. ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వచ్చే నెల 4న దరఖాస్తు గడువు ముగుస్తున్నది.
మొత్తం పోస్టులు: 342
ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ క్యాడర్)- 237, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) 66, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) 18, జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) 9, సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) 9, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ (బీకామ్), ఎల్ఎల్బీ, ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. అభ్యర్థులకు 30 ఏండ్లలోపు వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 5
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 4
వెబ్సైట్: www.aai.aero
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- AAI
- Assistant vacancies
- BE
- BTech
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

