వైల్డ్ డాగ్ తెర వెనుక కథ- వీడియో
వైల్డ్ డాగ్ | వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న నాగార్జున తాజాగా వైల్డ్ డాగ్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న నాగార్జున తాజాగా వైల్డ్ డాగ్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గత సినిమాలకు భిన్నంగా నాగ్ తన సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఎన్ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో వైల్డ్ డాగ్ చిత్రం తెరకెక్కగా, ‘వైల్డ్ డాగ్’ వెండితెరపై కనిపించేందుకు చిత్రబృందం ఎంత కష్టపడిందో వివరిస్తూ ఓ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. తెర వెనుక కథ అంటూ నాగార్జున, నిరంజన్ రెడ్డి, అహిషోర్, దియా మీర్జా, సయామీ ఖేర్, అలీరెజా, అతుల్ కులకర్ణి వంటి నటులు తమ అనుభవాలను వివరించారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

