ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్ ప్రమాణం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 56 ఏళ్ల తీరథ్ సింగ్ రావత్.. పౌరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 2013 నుంచి 2015 వరకు ఆయన ఉత్తరాఖండ్ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. తీరథ్ సింగ్‌ను సీఎంగా ఎంపిక చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ శీఘ్ర అనుమతితోనే ఇది జరిగినట్లు భావిస్తున్నారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాని కంగ్రాట్స్..
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తీరథ్ సింగ్ రావత్‌కు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. తీరథ్‌కు అపారమైన పరిపాలనా, వ్యవస్థీకృత అనుభవం ఉందన్నారు. తీరథ్ నేతృత్వంలో రాష్ట్రం పురోగతిలో కొత్త పుంతలు తొక్కుతుందని, ఆ విశ్వాసం తనకు ఉన్నట్లు ప్రధాని మోదీ తన ట్వీట్లో వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

