మగ బిడ్డకు జన్మనిచ్చిన మారియా షరపోవా..
మాస్కో: టెన్నిస్ స్టార్ మారియా షరపోవా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లోడికి థియోడర్ అని పేరు పెట్టారు. అయిదు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు మాజీ వరల్డ్ నెంబర్ వన్ మారియా షరపోవా ఒకప్పుడు టెన్నిస్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాబుకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. బ్రిటీష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కేస్‌ను షరపోవా పెళ్లాడింది. డిసెంబర్ 2020లో వాళ్లు ఎంగేజ్ అయ్యారు. జూలై ఒకటో తేదీన థియోడర్ జన్మించినట్లు ఆమె తెలిపింది. ఏప్రిల్‌లో ప్రెగ్నెంట్ అని షరపోవా ప్రకటించింది. 2004లో వింబుల్డన్, 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, ఇక 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

