సైనా నెహ్వాల్ రిటైర్డ్ హార్ట్..

బర్మింగ్‌హామ్: ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్డ్ హార్ట్ అయ్యింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో డానిష్ ప్లేయర్ మియా బ్లిచ్ఫీల్డ్తో పోటీ పడిన సైనా మధ్యలోనే తప్పుకున్నది. 21-8, 10-4 స్కోర్ వద్ద నెహ్వాల్ రిటైర్డ్ హార్ట్ అయినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన మరో షట్లర్ పీవీ సింధు మాత్రం శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ టోర్నీ ప్రారంభం కాగా మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ సింధు 21-11, 21-17 తేడాతో సోనియా చెహ్ (మలేషియా)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 11-21, 21-15, 12-21తో గుయెల్ నాట్ చేతిలో, కశ్యప్ 13-21, 20-22తో టాప్ సీడ్ కెంటా మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక మహిళల డబుల్స్‌లో ఎన్.సిక్కిరెడ్డి – అశ్వినీ పొన్నప్ప ద్వయం 21-14, 21-12 తేడాతో బెన్యప ఐమ్సార్డ్, నుంటకర్న్పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

