ఆర్ఆర్ఆర్ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న పెన్ సంస్థ
ఆర్ఆర్ఆర్ | టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడికల్ మూవీ అక్టోబర్ 13న

టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడికల్ మూవీ అక్టోబర్ 13న విడుదల కానుండగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ప్రధాన పాత్రధారులు ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అలియా భట్, ఒలీవియా మోరిస్ ఫస్ట్ లుక్స్ విడుదల చేసిన మేకర్స్ ఏప్రిల్ 2న అజయ్ దేవగణ్ లుక్ రివీల్ చేయనున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది. తాజాగా రౌద్రం రణం రుధిరం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌తో పాటు అన్ని భాషలకు సంబంధించి ఎలక్ట్రానిక్, డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను తమ సంస్థ దక్కించుకుందని పాన్ మీడియా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

