New Zealand MP: పార్లమెంట్లో బిల్లును చించేసి.. డ్యాన్స్ చేసిన యువ మహిళా ఎంపీ.. వీడియో
New Zealand MP: మావోరి తెగకు చెందిన ఎంపీ హనా రాహితి.. పార్లమెంట్లో ట్రీటీ బిల్లు కాపీని చించేసి డ్యాన్స్ చేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌కు చెందిన యువ మహిళా ఎంపీ(New Zealand MP) హనా రాహితి కరేరికి మైపి క్లార్క్.. వినూత్న రీతిలో పార్లమెంట్లో నిరసన తెలిపారు. 22 ఏళ్ల మైపి క్లార్క్.. మావోరి తెగకు చెందిన మహిళ. అయితే ట్రీటీ ప్రిన్సిపిల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆమె నిరసన చేపట్టారు. వివాదాస్పద ఆ బిల్లును రెండు ముక్కలుగా చించేశారు. ఆ తర్వాత ఆమె సంప్రదాయ మావోరి నృత్యం చేసింది. ఆ మహిళా ఎంపీతో పాటు మరికొందరు సభ్యులు, ఇంకా గ్యాలరీలో ఉన్న వారు కూడా డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్‌కు చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
🔥Unprecedented & simply magnificent. That time in Nov 2024 when a haka led by Aotearoa’s youngest MP 22yo Hana-Rawhiti Kareariki Maipi-Clarke erupted in the House stopping the Treaty Principles Bill from passing its first reading, triggering the Speaker to suspend Parliament.… pic.twitter.com/pkI7q7WGlr
— Kelvin Morgan 🇳🇿 (@kelvin_morganNZ) November 14, 2024
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

