రెండో చిత్రానికి ‘మజిలీ’ భామ గ్రీన్ సిగ్నల్..!

నాగచైతన్య-సమంత కాంబోలో వచ్చిన చిత్రం మజిలీ. 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ ప్రాజెక్టుతో ముంబై భామ దివ్యాన్ష కౌశిక్ తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది. రెండేళ్ల విరామం తర్వాత దివ్యాన్ష మరో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాగశౌర్య హీరోగా నటిస్తోన్న చిత్రం పోలీసు వారి హెచ్చరిక. తాజా సమాచారం ప్రకారం యాక్షన్ కాప్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్‌కు దివ్యాన్ష సైన్ చేసిందట.
మేకర్స్ దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని ఇన్సైడ్ టాక్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కేపీ రాజేంద్ర (డెబ్యూట్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

