కన్నా… నీ చిరునవ్వుకు ఫిదా!

వేల అక్షరాలు సైతం వర్ణించలేని కొన్ని సంఘటనలను ఒక్క చిత్రంతో చెప్పవచ్చని అంటారు. ఈ ఫొటోను చూస్తే అది నిజమనిపిస్తుంది. సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధం కారణంగా తండ్రీ, కొడుకులైన ముంజీర్, ముస్తఫా తమ అవయవాలను కోల్పోయారు. అయితేనేమీ.. ఐదేండ్ల కొడుకు ముఖంలో చిరునవ్వు నింపడానికి ఆ తండ్రి ఇలా ఎత్తుకొని ఆడిస్తున్నాడు. టర్కీ ఫొటోగ్రాఫర్ మెహ్మట్ అస్లాన్ తీసిన ఈ ఫొటోకు సియానా ఇంటర్నేషనల్.. ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

