రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఆదిలాబాద్ : రైతు వేదికలు దేశానికే ఆదర్శమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అన్నదాతలు రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు పంటల విషయంలో ఏ సమస్య వచ్చినా ఈ వేదికలో వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటారని సమస్యలు పరిష్కరించు కోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నల్ల వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ అట్ల మైపాల్ రెడ్డి, జెట్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

