బోల్డ్ సెల్ఫీ షేర్ చేసిన ఈషా గుప్తా..
ముంబై: హాట్ హాట్ ఫోటోలతో వేడి పుట్టించే ఈషా గుప్తా.. ఇప్పుడు మరో కొత్త ఫోటోతో తన ఫ్యాన్స్‌కు కిక్కెక్కిస్తోంది. అద్దం వద్ద దిగిన ఓ బోల్డ్ సెల్ఫీ ఫోటోను తన ఇన్‌స్టాలో తాజాగా ఆమె పోస్టు చేసింది. రాజ్ 3 ఫిల్మ్‌లో నటించిన ఈషా గుప్తా.. మిర్రర్ సెల్ఫీలో ఖతర్నాక్ ఫోజు ఇచ్చింది. వైట్ క్రాప్ టాప్, బ్లూ పాంట్స్‌తో సూపర్ సెక్సీగా ఈషా కనిస్తోంది. యమ అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న ఈషా గుప్తా ఫోటోకు ఇప్పటికే అయిదు లక్షల మంది లైక్ చేశారు. ఇక అభిమానుల కామెంట్లు కూడా వేల సంఖ్యను మించేశాయి. తన సెల్ఫీకి ఓ సెల్ఫీ ఎమోజీని ఆమె పోస్టు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

