ఓ చిన్న కథ

సంతోష్‌శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తిక్ రాపోలు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. మేర్లపాక గాంధీ కథనందించారు. టీజర్‌ను గురువారం విడుదల చేశారు. హీరోకు ఉన్న ఓ సమస్య..దాని గురించి ఎవరికి చెప్పుకోలేక పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో టీజర్ వినోదప్రధానంగా సాగింది. ఓ వినూత్నమైన కథతో హాస్యప్రధానంగా సినిమాను తెరకెక్కించామని చిత్రబృందం తెలిపింది. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు. గోకుల్భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు స్వరాల్ని సమకూర్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

