ఖిలాడీ ఎక్కడ చక్కర్లు కొడుతున్నాడో తెలుసా..?

టాలీవుడ్ హీరో రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్నాడు. క్రాక్ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న రవితేజ తన అభిమానులకు మరోసారి మాంచి కిక్కించే సినిమా అందించేందుకు రెడీ అవుతున్నాడు. రమేశ్‌వర్మ డైరెక్షన్లో వస్తున్న ఖిలాడీ కోసం ఇటలీలో చక్కర్లు కొడుతున్నాడు మాస్ మహారాజా. యూరోపియన్ కంట్రీ ఇటలీలోని అందమైన లొకేషన్లలో కొన్ని సాంగ్స్ ను షూట్ చేస్తుంది చిత్రయూనిట్.
ఇవాళ ఉదయం రవితేజ ఇటలీలోని షూటింగ్ లొకేషన్ లో చిల్డ్ అవుట్ మూడ్‌లో ఉన్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షిచౌదరి ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి 2021 మే 28న సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

